జాతీయ వార్తలు

బీజేపీ సీనియర్‌ నేత రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్‌ : రాజస్తాన్‌లో బీజేపీ సీనియర్‌ నేత ఘన్‌శ్యామ్‌ తివారీ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాకు రాజీనామా లేఖ సమర్పించారు. సీఎం వసుంధరా రాజేపై తీవ్ర వ్యతిరేకత ఉన్న కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.