జాతీయ వార్తలు

గోవా క్యాబినేట్‌ నుండి ఇద్దరి మంత్రుల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ : గోవాలో మనోహర్‌ పారికర్‌ క్యాబినేట్‌ నుండి ఇద్దరు మంత్రులను తొలగించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ) సోమవారం వెల్లడించింది. బిజెపి నేతలు ప్రాన్సిస్‌ డిసౌజా, పాండురంగ్‌ మదకైకర్‌లు గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.