జాతీయ వార్తలు

ముగిసిన అనంతకుమార్ అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనంతకుమార్ అంత్యక్రియలు ముగిశాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోయిన అనంతకుమార్ పార్థీవదేహాన్ని ఆయన నివాసం నుంచి బీజేపీ కార్యాలయానికి తీసుకువచ్చారు. అనంతరం అక్కడ ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. ప్రజల సందర్శనార్థం నేషనల్ కళాశాలకు తరలించారు. అక్కడ నుంచి అంతిమయాత్ర కొనసాగింది. చామరాజ్ పేట్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత అద్వాణీ, జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్ నిర్మలాసీతారామన్, పీయూష్‌గోయల్, రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొన్నారు.