జాతీయ వార్తలు

మారణహోమం మృతులు 290

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో: శ్రీలంకలో జరిగిన వరస బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 290కు చేరుకుంది. ఈ పేలుళ్లలో దాదాపు 500 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్లతో సంబంధం ఉన్న 24మందిని అరెస్టు చేసినట్లు శ్రీలంక పోలీసు అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర్ తెలిపారు. కాగా అరెస్టు అయినవారి వివరాలు వెల్లడించటానికి ఆ పోలీసు అధికారి నిరాకరించారు. మృతుల్లో 35మంది విదేశీయులు ఉన్నట్లు అంచనా వేశారు. కాగా దేశంలో విధించిన కర్ఫ్యూను సోమవారం ఎత్తివేశారు. క్రైస్తవులు, టూరిస్ట్‌లు లక్ష్యంగా కొలంబోలోని మూడు నగరాల్లో ఎనిమిది చోట్ల వరుస బాంబులు పేలిన విషయం విదితమే.