జాతీయ వార్తలు

రాహుల్ సింగ్ అరెస్టుకు రంగం సిద్ధం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ‘బాలికా వధు’ ఫేమ్ టీవీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు రాహుల్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. శారీరకంగా, మానిసికంగా రాహుల్ చిత్రహింసలకు గురిచేసినందునే తమ కుమార్తె మరణించిందని ప్రత్యూష తల్లిదండ్రులు చెప్పడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేశారు. ప్రత్యూష ముక్కుపై, ముఖంపై దెబ్బలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలడంతో రాహుల్‌పైనే పోలీసులు దృష్టి పెట్టారు. మానసిక ఒత్తిడికి లోనైన రాహుల్ ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రి నుంచి అతడిని డిశ్చార్జి చేసిన వెంటనే అరెస్టు చేయాలని పోలీసులు ఎదురుచూస్తున్నారు.