సంజీవని

పిప్పిపన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిప్పి పన్నును సకాలంలో గుర్తించగలిగితే అనుకూలమైన చికిత్స ద్వారా ఆ పంటి పిప్పి వ్యాధిని అరికట్టి, జీవితాంతం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు. సంవత్సరానికొకసారి ముందస్తు దంత వైద్య పరీక్షలు చేయించుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మనలో చాలామంది నొప్పి వస్తే తప్ప పప్పి పన్ను వ్యాధిని గుర్తించలేరు. నొప్పి తెలిసిన తరువాత అయినా అప్రమత్తం కాగలిగితే కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. అలా కాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుకండా పూర్తిగా అజ్ఞానంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అలాంటి వారి పిప్పిపళ్ళు సిమెంటు వైద్యానికిగాని, మూల చికిత్సకు గాని ఉపయోగపడని సందర్భాలో తక్షణం ఆ పన్నును తీయించుకోవాలి. లేకుంటే ఇతర సమస్యలకు దారి తీస్తుంది.