జాతీయ వార్తలు

కార్తీ పిటిషన్లను తిరస్కరించిన సుప్రీం కోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కార్తీచిదంబరాన్ని సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టింది. కార్తీని ఐదురోజులు కస్టడీ సిబిఐ కోరింది. సీల్డ్ కవర్‌లో నివేదికను సిబిఐ కోర్టుకు సమర్పించింది. ఇదిలావుండగా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కోర్టుకు చేరుకున్నారు. బెయిల్ కోరుతూ కార్తీ పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. మరో మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీని పొడిగించింది. దీంతో ఈనెల 9వ తేదీ వరకూ సీబీఐ కస్టడీలోనే ఆయన ఉండాల్సి వస్తుంది.