జాతీయ వార్తలు

ఆ బెంచ్ నుంచి తప్పుకున్న సీజేఐ గొగోయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు నియమాకాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించే బెంచ్ నుంచి సీజేఐ రంజన్ గొగొయ్ తప్పుకున్నారు.
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావును ఎలా నియమిస్తారంటూ సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన బెంచ్‌లో సీజేఐతో పాటు జస్టిస్ సంజీవ్‌ఖాన్ ఉన్నారు. ఈ బెంచ్ నుంచి సీజేఐ తప్పుకున్నారు. తాను కొత్త డైరెక్టర్‌ను ఎంపిక చేసే సెలెక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్నట్లు వెల్లడించారు.