ఆంధ్రప్రదేశ్‌

హంసలదీవిలో చంద్రబాబు పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:మహారాష్టల్రో పుట్టి నాలుగు రాష్ట్రాల్లో ప్రవహించిన కృష్ణవేణి బంగాళాఖాతంలో కలిసే హంసలదీవిలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించారు. పుష్కర ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడికి వచ్చిన భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.