జాతీయ వార్తలు

చెన్నైలో వరదనీరు తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: భారీ వర్షాలతో కొద్దిరోజులుగా అతలాకుతలమైన చెన్నై నగరం క్రమంగా కుదుటపడుతోంది. వర్షం తెరిపిచ్చి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో రోడ్లపై జన సంచారం పెరిగింది. విద్యుత్, రవాణా, సమాచార వ్యవస్థలను పునరుద్ధరిస్తున్నారు. ఐతే ఎక్కడ చూసినా బురద, చెత్తకుప్పలు గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. సుమారు 5,500 పునరావాస కేంద్రాల్లో బాధితులకు సహాయక చర్యలు అందిస్తున్నారు. పలు ప్రాంతాలకు రైళ్లు, బస్సులు, విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.