జాతీయ వార్తలు

కాంగ్రెస్‌లో చేరిన కొండా దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వరంగల్ తూర్పు నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో కొండా సురేఖ, కొండా మురళీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్ అలీ, రేణుకాచౌదరి వంటి నేతలు దగ్గరుండి కొండా దంపతులను పార్టీలోకి ఆహ్వానించారు.