వరంగల్

భద్రకాళి సన్నిధిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట, ఫిబ్రవరి 8: శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని గురువారం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయానికి వచ్చిన ఆయన గోశాలలో గోసేవ చేసిన అనంతరం వల్లభ గణపతిని దర్శించుకున్నారు. తర్వత భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ మండపంలో ఆయనకు మహాదాశీర్వచనం చేసి శేష వస్త్రాలను బహూకరించి ప్రసాదాన్ని అందచేశారు.