జాతీయ వార్తలు

మాజీ మిస్ ఇండియాపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: మాజీ మిస్‌ ఇండియా ఉషోషిసేన్‌ గుప్తాకు వేధింపులు ఎదురవడం సంచలనంగా మారింది. ఆమె కారులో వస్తుండగా అడ్డుకున్న పోకిరీలు ఆమెపై దాడికి పాల్పడ్డారు. కోల్‌కతాలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను మాజీ మిస్‌ ఇండియా ఉషోషిసేన్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఉషోషిసేన్‌ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ వైరల్‌గా మారింది.