జాతీయ వార్తలు

డ్యాన్స్ బార్లపై నిబంధనలు తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: డ్యాన్స్ బార్లపై విధించిన నిబంధనలను అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తొలగించింది. విద్యాసంస్థలకు కీలోమీటరు దూరంలో డ్యాన్స్‌బార్లు ఉండాలన్న నిబంధనను కొట్టేసింది. అలాగే బార్లలో సీసీటీవీలు, కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటుచేయాలనే నిబంధనను కూడా కొట్టేసింది. బార్ రూమ్స్, ఫ్లోర్ల మధ్య గొడ ఉండాలనే నిబంధనను సైతం కొట్టేసింది. బార్లలో డ్యాన్స్ చేసేవారికి టిప్పు ఇవ్వాలి తప్ప డబ్బులు వెదజల్లవద్దని ఆంక్షలు విధించింది. బార్ల యజమానులు వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.