జాతీయ వార్తలు

ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ :ఢిల్లీ సెల్ ప్రత్యేక పోలీసులు ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరికి ఐసిస్ ఉగ్రవాద సంస్థతోసంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. గణతంత్ర వేడుకలు సమీపిస్తుండటంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీతో పాటు శివారు ప్రాంతాలను అప్రమత్తం చేశారు.