జాతీయ వార్తలు

దిల్లీలో డీజిల్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: 15ఏళ్లు దాటిన డీజిల్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని, దిల్లీ-ఎన్‌సీఆర్‌ బయట కూడా తిరిగేందుకు నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని(ఎన్‌వోసీ) ఇవ్వవద్దని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తెలిపింది. 15ఏళ్ల కంటే తక్కువ ఉన్న వాటికి మాత్రమే పరిమిత ప్రాంతాల్లో తిరిగేందుకు ఎన్‌వోసీలు ఇవ్వాలని తెలిపింది.