జాతీయ వార్తలు

మద్యపానం వల్లే అధిక మరణాలు: డబ్ల్యూహెచ్‌వో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అధిక మద్యపానం సేవించడం వల్ల 2016లో ప్రపంచవ్యాప్తంగా 30లక్షల మందికి పైగా మృతిచెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తాజాగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 23.7కోట్ల మంది పురుషులు, 4.6కోట్ల మంది మహిళలు మద్యపాన సమస్యలతో బాధపడుతున్నారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.