జాతీయ వార్తలు

ఈశాన్య భారతంలో భూప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: ఈశాన్య భారతంలో సంభవించిన భూప్రకంపనలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. ఉదయం 10:20 సమయంలో అసోంలోని కోక్రాఝర్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదైంది. ఇదే సమయంలో పశ్చిమబెంగాల్, బీహార్, బంగ్లాదేశ్‌లలోనూ బలమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గువహటిలో దాదాపు 10 సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లనుంచి బయటికి పరుగులు తీశారు. జమ్మూ కాశ్మీర్‌తో పాటు హర్యానాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.