జాతీయ వార్తలు

మహారాష్టల్రో భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మహారాష్టల్రో భూప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం నాడు ప్రారంభమైన ఈ ప్రకంపనలు శనివారంనాడు కూడా సంభవించాయి. శనివారం తెల్లవారుజామున 5:20 గంటలకు ఫాల్ఘర్‌ ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో స్థానికులు భయంతో బయటకు పరుగులు తీశారు. రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదు అయినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.