తూర్పుగోదావరి

ఓటుకు నోటు కేసు నుండి తప్పించుకునేందుకు చంద్రబాబు యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ రూరల్, సెప్టెంబర్ 1: ఓటుకు నోటు కేసులో తప్పించుకునేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నట్లు వైసిపి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు విషయంలో హై కోర్టులో లంచ్‌మోసన్ వెయ్యడమంటే ఆ కేసులో విచారణను ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకి ఆసలు ఈ కేసులో విషయమే లేదన్న చంద్రబాబునాయుడు విచారణ నిలిపివేయాలని హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని, వీడియో టేపులో ఉన్నది తన వాయిస్ కాకుంటే ఎందుకు బయపడుతున్నారని, గతంలో ప్రతిపక్షంలో టిడిపి ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విచారణ చేయించుకున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు విచారణ చేయించుకుని తన నిర్ధోషి అవునో కాదో నిరుపించుకోవాలన్నారు.