జాతీయ వార్తలు

మా ప్రమేయం లేదు: ఫ్రాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుపై ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్‌ చేసిన వ్యాఖ్యలతో దేశంలో రాజకీయ దుమారం రేగింది. ఒప్పందాల్లో భారత సంస్థలను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఫ్రెంచి కంపెనీలకు ఉంటుందని ఫ్రాన్స్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.