జాతీయ వార్తలు

గాలి జనార్థన్‌రెడ్డి అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు:రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరుడు గాలి సోమశేఖరరెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతినివ్వాలని గాలి జనార్థన్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గాలి సోమశేఖరరెడ్డి బీజేపీ తరపున బళ్లారి నుంచి పోటీ చేస్తున్న విషయం విదితమే.