జాతీయ వార్తలు

త్వరలో 5 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పర్యావరణాన్ని, మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలన్న లక్ష్యంతో త్వరలో దేశ వ్యాప్తంగా 5 కోట్ల మందికి వంటగ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇస్తామని కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమార్ గురువారం తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా 8 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. ప్రధాని పిలుపు మేరకు దేశంలో సంపన్న కుటుంబాలకు చెందిన 1.13 కోట్ల మంది వంటగ్యాస్‌పై రాయితీని స్వచ్ఛందంగా వదులుకున్నారని తెలిపారు.