జాతీయ వార్తలు

కర్ణాటక మంత్రి కేజే జార్జ్‌ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటక రాజధాని అభివృద్ధి మంత్రి కేజే జార్జ్‌ తన మంత్రి పదవికి సోమవారం రాజీనామా చేశారు. డిఎస్పీ గణపతి ఆత్మహత్య కేసులో కర్నాటక మంత్రి కెజె జార్జ్, మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మడికేరి కోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంగళూరు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కార్యాలయంలో డీఎస్పీగా పనిచేస్తున్న గణపతి ఆత్మహత్యకు పాల్పడడటం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపింది.