జాతీయ వార్తలు

పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన గోవా ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ: పదహారేళ్ల నేపాలీ బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గోవా ఎమ్మెల్యే అటాసినో మోన్సరేట్ గురువారం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. దీంతో అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మానవ అక్రమ రవాణా, అత్యాచారం అభియోగాలపై కేసులు నమోదు చేశారు. సవతి తల్లి ఆ బాలికను ఎమ్మెల్యేకు విక్రయించగా అతను తన దుకాణంలో పనికి కుదిర్చి అత్యాచారం చేసినట్లు ఆరోపణలున్నాయి. బాలిక ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.