ఆంధ్రప్రదేశ్‌

భద్రాచలంవద్ద గోదావరి ఉరవడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరదనీరు పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 46 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. చత్తీస్‌గఢ్‌లో వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఫలితంగా వరదనీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. అధికారులు అప్రమత్తమై చర్యలు చేపడుతున్నారు.