జాతీయ వార్తలు

10 శాతం రిజర్వేషన్లను కొట్టేసిన గుజరాత్ హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్ : ఆర్థికంగా వెనుబడినవారికి గుజరాత్ ప్రభుత్వం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లను ఆ రాష్ట్ర హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తూ మే నెలలో ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బీసీలు, విద్యార్థులు, సాంఘిక సంస్థలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.