జాతీయ వార్తలు

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్రేలి: గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో భావ్‌నగర్‌-సోమనాథ్‌ రహదారి సమీపంలో వంతెనపై నుంచి ట్రక్కు అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, 24 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.