జాతీయ వార్తలు

మధ్యప్రదేశ్‌లో మంత్రి హరీష్ బృందం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్యప్రదేశ్: రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో మంత్రుల బృందం నేడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తుంది. రాష్ట్ర బృందానికి ఇండోర్ జిల్లా కలెక్టర్ నరహరి స్వాగతం పలికారు. పలు జిల్లాల్లో నీటిపారుదల ప్రాజెక్టులను మంత్రుల బృందం సందర్శించింది.