జాతీయ వార్తలు

హర్యానా మాజీ సీఎంపై సీబీఐ చార్జీషీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్రసింగ్, కాంగ్రెస్ నేత మోతీలాల్ ఓరాపై సీబీఐ చార్జీషీట్ దాఖలుచేసింది. ఓ స్థలానికి సంబందించిన కేసులో ఈ చార్జీషీట్ దాఖలైంది. 1982లో హర్యానా ప్రభుత్వం అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు 3500 గజాల స్థలాన్ని కేటాయించింది. అప్పట్లో మోతీలాల్ ఓరా చైర్మన్‌గా ఉన్నారు. అక్కడ ఎలాంటి నిర్మాణం చేపట్టకపోవటంతోస్వాధీనం చేసుకుంది. మళ్లీ భూపేంద్రసింగ్ ప్రభుత్వం తిరిగి కేటాయించింది. ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు గుర్తించారు.