జాతీయ వార్తలు

ఆగ్రా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగ్రా : ఆగ్రాలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాదంలో కీలక డాక్యుమెంట్లు కాలిపోయాయి.