జాతీయ వార్తలు
ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలన ఆదేశాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 28 June 2018
నైనిటాల్ : ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టు తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇక దేవాలయాలు, మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిషేధిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలు వెలువరించింది. హరిద్వార్, తీర్థనగరి ప్రాంతాల్లోని పరిశ్రమల్లో ధ్వని కాలుష్యాన్ని నివారించాలని హైకోర్టు జస్టిస్ రాజీవ్ శర్మ, జస్టిస్ లోక్ పాల్ సింగ్ లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. హరిద్వార్ జిల్లాలోని బొమ్మల పరిశ్రమలో వెలువడుతున్న ధ్వని కాలుష్యంపై మహేందర్ సింగ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు.