హైదరాబాద్

ఎగ్జిబిషన్లతో ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, : నగరంలో కొలువుదీరుతున్న ఎగ్జిబిషన్లతో చేనేత కళాకారులకు ఎంతగానో ప్రోత్సాహం లభిస్తుందని నటి గీతా సింగ్ అన్నారు. శుక్రవారం తాజ్‌కృష్ణ హోటల్‌లో ఏర్పాటుచేసిన ట్రెండ్జ్ ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా విక్రయించుకునే అవకాశం ఎగ్జిబిషన్లతో లభిస్తుందని అన్నారు. దీంతో ఆర్థికంగా బలపడటంతో పాటు నగర వినియోగదారుల అభిరుచులను తెలుసుకొని వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోగలుగుతారని పేర్కొన్నారు.