హైదరాబాద్

రోమ్ నుంచి హైదరాబాద్‌కు విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రోమ్ నుండి ఢిల్లీకి చేరుకున్న 42 మంది విద్యార్థులు ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నారు. ఎమ్మెల్సీ రామచందర్‌రావు జోక్యంతో వారందరినీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి వారిని హైదరాబాద్ చేర్చినట్టు బీజేపీ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఇదిలావుండగా, ‘దూర్ దూర్ రహ్నా - కరోనా ఖతం కర్నా’ నినాదంతో నాచారం, మల్లాపూర్‌లలో నివసిస్తున్న బిహార్, బెంగాల్, ఉత్తర ప్రదేశ్ ఇతర రాష్ట్రాల వారితో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ ప్రతిజ్ఞ చేయించారు.