జాతీయ వార్తలు

అంధుల పాఠశాలకు వెళ్లి సాయం అందించిన ఇళయరాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై : భారీ వర్షాలతో అతలాకుతలమైన చెన్నైలో చాలామంది ముందుకు వచ్చి విరాళాలు అందిస్తుండగా 72 ఏళ్ల వయసులో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వయంగా పడవలో అంధుల పాఠాశాలకు వెళ్లి వారికి ఆహార పొట్లాలను అందించారు. లిటిల్ ఫ్లవర్ అంధుల పాఠశాల విద్యార్థుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.