జాతీయ వార్తలు

ఐసిస్ ఉగ్రవాదులకు 8 రోజుల కస్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:్భగ్యనగరంలో విధ్వంసానికి కుట్రపన్ని పట్టుబడిన నలుగురు ఐసిస్ తీవ్రవాదులకు ఎనిమిదిరోజుల ఎన్‌ఐఎ కస్టడీకి నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈనెల 19న వారిని కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది.