జాతీయ వార్తలు

జయపై బిజెపి అభ్యర్థిగా ఎంఎన్ రాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జయలలిత పోటీచేస్తున్న ఆర్‌కె నగర్‌లో తన అభ్యర్థిగా ఎంఎన్ రాజాను బరిలోకి దింపాలని బిజెపి నిర్ణయించింది. పలు నియోజకవర్గాలకు 27 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బిజెపి బుధవారం విడుదల చేసింది. ఆర్‌కె నగర్‌లో జయను ఢీకొనేందుకు అన్నాడిఎంకె మాజీ మంత్రి అరంగనాయగం అల్లుడు ఎంఎన్ రాజా అభ్యర్థిత్వాన్ని బిజెపి అధినాయకత్వం ఖరారు చేసింది. మరోవైపు జయలలితకు గట్టిపోటీ ఇచ్చేందుకు డిఎంకె కూడా వ్యూహరచన చేస్తోంది.