జాతీయ వార్తలు

జల్లికట్టు నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : తమిళనాడులో పొంగల్‌కు పెద్దఎత్తున నిర్వహించే జల్లికట్టు నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జల్లికట్టు నిర్వహణకు కేంద్రం అనుమతి మంజూరు చేసిన విషయం విదితమే. ఈ సంప్రదాయ విధానం జంతువులను హింసించటమేనని జంతు సంరక్షణ బోర్డు, పెటా, బెంగుళూరుకు చెందిన స్వచ్చంధ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వాదోపవాదాలు విన్న తరువాత చీఫ్ జస్టిస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించింది.