జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో రెండు ఎన్‌కౌంటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో రెండు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. కుల్గాం జిల్లాలోని రెద్వాని ప్రాంతంలో భద్రతాదళాలు సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో కొందరు ఉగ్రవాదులు భద్రతాదళాలపై కాల్పులు నిర్వహించారు. అలాగే పుల్వామాలోని ట్రాల్ ప్రాంతంలోనూ ఎన్‌కౌంటర్ జరిగింది. ముగ్గురు ఉగ్రవాదులు నక్కినట్లు సమాచారం అందటంతో భద్రతాదళాలు సోదాలు జరిపాయి. ఈ ఎన్‌కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా ఒక జవాను కూడా ప్రాణాలు కోల్పోయాడు.