జాతీయ వార్తలు

జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడటంతో రహదారి మూసుకుపోయింది. వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోవటంతో అధికారులు రహదారిని మూసివేశారు. జమ్మూకాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల తొలగింపు పనులు ప్రారంభించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నట్లు తెలిసింది.