జాతీయ వార్తలు

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్కూకాశ్మీర్: భద్రతాబలగాలు ఇక్కడ భారీ ఉగ్రవాదుల దాడి కుట్రను భగ్నం చేశాయి. పోషియాన్ జిల్లాలో ఓ ఇంటిలో ఉగ్రవాదులు తలదాచుకున్నారని, వీరు ఆర్మీ, సీఆర్ఫీఎఫ్, పోలీసులు కాన్వాయ్ లక్ష్యంగా దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించటంతో భద్రతాబలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టి నలుగురు ఉగ్రవాదులను సజీవంగా అదుపులోనికి తీసుకున్నారు. వీరి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. భూమిలో పాతిపెట్టే ఈ పేలుడు పదార్థాలను భద్రతాబలగాలు రాకపోకలు సాగించే రోడ్డుపై పాతిపెట్టేందుకు కుట్ర పన్నారని ఆర్మీ అధికారులు వెల్లడించారు.