జాతీయ వార్తలు

హర్యానాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:ఒబిసి రిజర్వేషన్లకోసం జాట్ కులస్తులు విధించిన గడువు ముగియడంతో వారు మళ్లీ ఆందోళనకు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. గతనెలలో జాట్ కులస్తుల ఆందోళనలో 30మంది మరణించగా కోట్లాదిరూపాయల ఆస్తులు ధ్వంసమయ్యాయి. ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. గతానుభవంతో ఈసారి అటు కేంద్రం, ఇటు హర్యానా ప్రభుత్వం అప్రమత్తతో వ్యవహరిస్తున్నాయి. శుక్రవారం రాష్టవ్య్రాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ముఖ్యంగా రోహ్‌తక్, ఝజ్జార్ ప్రాంతాల్లో పరిస్థితిపై ఓ కన్నువేసి ఉంచారు.