జాతీయ వార్తలు

వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జయ ఏరియల్ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత వరద బాధిత ప్రాంతాల్లో కొద్దిసేపటి క్రితం ఏరియల్ సర్వే నిర్వహించారు. సుమారు 40 నిమిషాలు పాటు జయ సర్వే నిర్వహించారు. వరద నష్టంపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయనుంది.