జాతీయ వార్తలు
అమ్మ సంక్రాంతి బహుమతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 6 January 2016
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలిత సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నట్టుగా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కుటుంబానికి రూ. 100 నగదు, కిలో బియ్యం, కిలో చక్కెరతో పాటు.. రెండు అడుగుల పొడవైన చెరకు గడలను పొంగల్ గిఫ్ట్ గా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. బియ్యం పొందడానికి అర్హత ఉన్న రేషన్ కార్డుదారులు కూడా బహుమతి ద్వారా లబ్ధి పొందవచ్చన్నారు.