జాతీయ వార్తలు

బీజేపీ అభ్యర్థి జయప్రదపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంపూర్: బీజేపీ అభ్యర్థి జయప్రదపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. ఎస్పీ అభ్యర్థి ఆజాంఖాన్ ఆమెపై విమర్శలు గుప్పించిన విషయం విదితమే. రాంపూర్ సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఆజంఖాన్, బీఎస్పీ అధినేత్రి మాయవతిలపై జయప్రద వ్యక్తిగత విమర్శలు గుప్పించారు.‘‘ఆజంఖాన్ ఎక్సరే కళ్లు మాయావతిపై వేసి ఎక్కడెక్కడ చూశాడు’’ అని జయప్రద ఆజంఖాన్, మాయావతిలపై వ్యాఖ్యలు చేశారు.