జాతీయ వార్తలు

అలీగఢ్ జిల్లాలో ఇంటర్నెట్ సర్వీసుల నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలీగఢ్: జిన్నా చిత్రపటం వివాదంతో అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ అట్టుడుకుతోంది. తరగతుల బహిష్కరణకు ఏఎంయూ విద్యార్థులు పిలుపునివ్వడంతో అలీగఢ్ జిల్లాలో ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేశారు. ఈమేరకు జిల్లా మేజిస్ట్రేట్ చంద్ర భూషణ్ సింగ్ ఆదేశాలిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి శనివారం రాత్రి 12 గంటల వరకూ తమ ఆదేశాలు అమల్లో ఉంటాయని, వదంతులు పుట్టించేవారిని అడ్డుకునేందుకే ఈ ఆదేశాలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.