జాతీయ వార్తలు

కన్నయ్యపై కేసులు ఎత్తేయాలి: సురవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: జెఎన్‌యు విద్యార్థి నాయకుడు కన్నయ్యకుమార్‌పై దేశద్రోహం కేసును ఎత్తివేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై ఇప్పటికే తమ పార్టీ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి విజ్ఞప్తి చేసినట్లు ఆయన గురువారం విలేఖరులకు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన బిజెపి నాయకులు దేశవ్యాప్తంగా వామపక్షాల కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.