జాతీయ వార్తలు

రాహుల్ గాంధీతో కన్నయ్య భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశద్రోహం కేసులో నిందితుడైన జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్ మంగళవారం ఇక్కడ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిశారు. మరో అయిదుగురు విద్యార్థి నేతలతో కన్నయ్య రాహుల్ ఇంటికి రావడం చర్చనీయాంశమైంది. బిజెపిని ఎదుర్కొనేందుకు కన్నయ్య లాంటి విద్యార్థి నేతల సహాయం తీసుకోవాలని రాహుల్ భావిస్తున్నట్లు సమాచారం. కన్నయ్య అరెస్టుకు నిరసనగా జెఎన్‌యు క్యాంపస్‌లో ఇటీవల జరిగిన ఆందోళనలకు రాహుల్ హాజరైన సంగతి తెలిసిందే.