జాతీయ వార్తలు

కుమారుడికి స్వీట్లు తినిపించిన యెడియూరప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజీపీ విజయం వైపు దూసుకుపోతుంది. సీఎం యెడియూరప్పకు ఆయన కుమారుడు విజేయేంద్ర పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా సీఎం తన కుమారుడికి స్వీట్లు తినపించారు. 224 మంది సభ్యులున్న కర్ణాటక శాసనసభలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం 112. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి 117, కాంగ్రెస్‌కు 68, జేడీఎస్‌ 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.