జాతీయ వార్తలు

కర్ణాటకలో కూలిన భవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు:కర్ణాటకలోని ధార్వాడ్ కమలేశ్వర్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ భవనం ఒకటి, రెండు అంతస్తుల నిర్మాణం పూర్తయింది. నిర్మాణం పూర్తయిన భవనాల్లో అద్దెకు ఉంటున్నారు. నాలుగో అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతుండగా భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల కింద దాదాపు వందమంది వరకు వున్నారని భావిస్తున్నారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.